+91-9948846584

సంపూర్ణ కుజ, రాహు, కేతు గ్రహ జపము నాగ ప్రతిష్ఠ మీ జాతక రీత్యా కుజ దోషము , రాహు కేతు ,కాళసర్ప గ్రహ దోష నివారణకు. వివాహ, సంతాన ఆటంకములు వంధ్య దోషము తొలగి ఐశ్వర్య ప్రాప్తికి , గృహములో వివాహ శుభకార్యాలు జరుగుటకు సంపూర్ణ కుజ ,రాహు కేతు గ్రహ జపము జరిపించి స శాస్త్రీయంగా నాగ ప్రతిష్ఠ జరిపిస్తారు. మీరు స్వయంగా పాల్గొనాలి సంపూర్ణ కుజ ,రాహు కేతు గ్రహ జపము నాగ ప్రతిష్ఠ పూజ ద్రవ్యాల దక్షిణ ఋత్విజ దక్షిణ 15,116/ రూలు మీ చిరునామా వివరాలతో సంపూర్ణ కుజ ,రాహు కేతు గ్రహ జపము నాగ ప్రతిష్ఠ కొరకు బుక్ చేయండి

మహన్యాస పూర్వక రుద్రాభిషేకము

learn more

రాహు, కేతు గ్రహ జపము

learn more

                   నాగ ప్రతిష్ఠ

learn more

పూజా సేవలు

మీ జాతకమును సంపూర్ణంగా పరిశీలించి మీ సమస్య పరిష్కారమునకు చేయవలసిన దోషనివారణకు పూజలు మా జ్యోతిష్యాలయమునందు పూజా పీఠములో నిష్ణాతులైన వేదపండితులచే జరిపిస్తాము. మీరు స్వయముగా పాల్గొనవచ్చు లేదా అభిషేకము, హోమము చేసి ప్రసాదము పోష్టు లేదా కొరియర్ ద్వారా పంపబడును మీ జాతకము ప్రకారము చేయవలసిన పూజలు నిర్వహించుటకు ఈ క్రింది లింక్ ను క్లిక్ చెయ్యండి

పూర్తి జాతక పరిహార రిపోర్ట్

మహా గణపతి అభిషేకము ,పూజ , హోమము

లక్ష్మీ గణపతి అష్ట ద్రవ్య హోమము

ఉమా మహేశ్వర శాంతి కళ్యాణం

వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి శాంతి కల్యాణము

నవగ్రహ సంపూర్ణ జపము , హోమము 9 గ్రహములకు

మా గురించి

నమస్కారము !

ప్రముఖ జ్యోతిష్కులు బ్రహ్మ శ్రీ వేద మూర్తులు జ్యోతిషరత్న, ఆష్ట్రో విద్యాసాగరా శ్రీ తమ్మర శివరామకృష్ణ శాస్త్రిగారు స్మార్త వైదీక జ్యోతిష పురోహితులు. వీరు ప్రస్తుత సూర్యాపేట జిల్లా , కోదాడ పట్టణం ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధులు తామ్రపత్ర గ్రహీత , వాస్తు జ్యోతిష పండితులు కీర్తిశేషులు బ్రహ్మశ్రీ తమ్మర గణపతి శాస్త్రి గారి కుమారులు వీరు గత 20 సంవత్సరములుగా వైదీక క్రతువులు ,దేవాలయ ప్రతిష్టలు ,మరియు విశ్వ శాంతి కొరకు హోమ క్రతువులు నిర్వహిస్తున్నారు. వీరు సుముహూర్తములు నిర్ణయం, జాతక గణితం చేయుట జాతక రీత్యా కలుగు సమస్యలు సులభముగా పరిష్కరించుటలో నిష్ణాతులు వీరు 2000 సంవత్సరములో లక్ష్మీ గణపతి పీఠమును స్థాపించారు. గత 22 సంవత్సరముల నుండి ఎంతో మందికి జాతక రీత్యా కలుగు వివిధ సమస్యలకు పరిహార పూజలు హోమాలు జరిపించి సమస్యలనుండి విముక్తి కలిగి విజయం పొందారు.

ఆ స్ఫూర్తితో తన వైదిక బృందం సహకారముతో ఆష్ట్రాలజిపూజాసర్విస్ website ను ప్రారంభించారు. మా లక్ష్మీగణపతి ,ఉద్యోగ వ్యాపార , వివాహ ,కుజ, రాహు, కేతు ,వివిధ కాళసర్పయోగ దోష నివారణకు మీ సమస్యల పరిష్కారమునకు తగిన పూజ, జప హోమాలు సశాస్త్రీయంగా జరిపిస్తారు. మరియు గృహ వాస్తు దోష నివారణకు వ్యాపార పరిశ్రమలు అభివృద్ధికి వాస్తు, మహాలక్ష్మీ, కుబేర ,నర ఘోష ,గ్రహదోష పరిహార యంత్రములు జప, హోమ పూజలు జరిపించి మీకు పూజ ప్రసాదము కొరియర్ చేస్తారు.

బ్రహ్మ శ్రీ వేద మూర్తులు జ్యోతిషరత్న, ఆష్ట్రో విద్యాసాగరా
శ్రీ తమ్మర శివరామకృష్ణ శాస్త్రిగారు

తమ్మర విష్ణు ప్రసాద్ శర్మ స్మార్త పండితులు

Contact us

Contact Form Demo