+91-9948846584

వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి శాంతి కల్యాణము

మీ జాతక రీత్యా కుజ దోషము , రాహు కేతు ,కాళసర్ప గ్రహ దోష నివారణకు. వివాహ, సంతాన ఆటంకములు తొలగి ఐశ్వర్య ప్రాప్తికి , గృహములో వివాహ శుభకార్యాలు జరుగుటకు వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి శాంతి కల్యాణము స శాస్త్రీయంగా జరిపిస్తారు. మీరు స్వయంగా పాల్గొన వచ్చు లేదా మీ గోత్ర నామములతో శాంతి కల్యాణము జరిపించి కళ్యాణ తలంబ్రాలు , పూజ ప్రసాదము , శేష వస్త్రము మీకు కొరియర్ ద్వారా సెండ్ చేస్తారు.

వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి శాంతి కల్యాణము పూజ ద్రవ్య ఋత్విజ దక్షిణ 6116/రూలు

మీ చిరునామా వివరాలతో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి శాంతి కళ్యాణం బుక్ చేయండి.

Homam_form