+91-9948846584

లక్ష్మీ గణపతి అష్ట ద్రవ్య హోమము

మా పూజ పీఠములో ప్రతినెలా బుధవారము రోజున సకల కార్య సిద్ధికి విఘ్న నివారణకు నిష్ణాతులైన పండితులచే లక్ష్మీ గణపతి కి అష్ట ద్రవ్య హోమము స శాస్త్రీయంగా జరుగును.

ప్రతినెలా బుధవారము రోజున జరిపిస్తారు. మీరు స్వయంగా పాల్గొన వచ్చు లేదా పూజ హోమ ప్రసాదము మీకు కొరియర్ ద్వారా సెండ్ చేస్తారు.

లక్ష్మీ గణపతి అష్ట ద్రవ్య హోమము పూజ ద్రవ్య ఋత్విజ దక్షిణ 10116/రూలు

మీ చిరునామా వివరాలతో లక్ష్మీ గణపతి అష్ట ద్రవ్య హోమము బుక్ చేయండి.

Homam_form